అధిక దిగుబడులు సాధించండి: వ్యవసాయ అధికారి

అధిక దిగుబడులు సాధించండి: వ్యవసాయ అధికారి

KDP: ముద్దనూరు మండల వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు తమ పొలాల్లో వేసవిలో లోతు దుక్కులను తప్పనిసరిగా చేసుకోవాలని ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి సూచించారు. ఏవో మాట్లాడుతూ.. ప్రతి రైతు ఈ వేసవిలో లోతు దుక్కులను పాటించి రాబోయే ఖరీఫ్ సీజనుకు చీడపీడలు ఆశించకుండా అలాగే కలుపు సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.