మంత్రిని కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే

మంత్రిని కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే

TPT: మంత్రి నారా లోకేశ్‌ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అమరావతిలో కలిశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆమె వెంట నాయుడుపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ రఫీ ఉన్నారు.