డీకే అరుణ X శాంతి కుమార్

డీకే అరుణ X శాంతి కుమార్

MBNR: జిల్లా BJP నేతల్లో అంతర్గత పోరు భగ్గుమంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా పర్యటనలో ఎంపీ డీకే అరుణ, శాంతికుమార్‌ల వర్గాలు బాహాబాహీకి దిగడంతో పార్టీలో అలజడి రేగింది. శాంతి కుమార్‌కు 2 సార్లు ఎంపీ టికెట్ చేజారడానికి డీకే అరుణ కారణమని BC వర్గాలు ఆరోపించడంతో కోల్డ్ వార్ మొదలైంది. నేతల పోరు స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనుందనేది చూడాలి.