VIDEO: ఘటనపై అధికారిక ప్రకటన
RR: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మృతుల్లో 10 మంది మహిళలు, 3 నెలల పసికందు, ఇద్దరు డ్రైవర్‌లతో సహ 6 గురు పురుషులు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరందంలో తాండూరుకులోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.