JVVసమావేశం విజయవంతం చేయండి: లక్ష్మీనారాయణ

JVVసమావేశం విజయవంతం చేయండి: లక్ష్మీనారాయణ

SRCL: వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు జెవీవీ జిల్లా జనరల్ సెక్రటరి పారం లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడానికి గత 37 ఏళ్లుగా జనవిజ్ఞాన వేదిక అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.