VIDEO: విశాఖ కేజీహెచ్‌లో దొంగల కలకలం

VIDEO: విశాఖ కేజీహెచ్‌లో  దొంగల కలకలం

VSP: విశాఖపట్నంలోని KGHలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఆసుపత్రిలోని రోగులు, వారి సహాయకులను లక్ష్యంగా చేసుకుని, వారు నిద్రిస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా వార్డుల వద్ద ఈ దొంగల ముఠాల సంచారం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.