నవంబర్ నుంచి రీడింగ్ క్యాంపెయిన్ చేపట్టాలి: కలెక్టర్

నవంబర్ నుంచి రీడింగ్ క్యాంపెయిన్ చేపట్టాలి: కలెక్టర్

NRPT: నవంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో రైడింగ్ క్యాంపెయిన్ చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ నుంచి విద్యాశాఖ అధికారులతో జూమ్ ద్వారా మీటింగ్ నిర్వహించారు. పాఠశాలల పర్యవేక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి, వర్క్ బుక్ ప్రాక్టీస్ తదితర కార్యక్రమాల పురోగతి అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ మీటంగ్‌లో తదితర అధికారులు పాల్గొన్నారు.