రెండో భార్యపై అనుమానం.. చివరికి ఏమైందంటే..!
HYD: రెండో భార్య మోసం చేసిందని ఆమెను హతమార్చాలని అనుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన చార్మినార్ పరిధిలో చోటుచేసుకుంది. మొదటి భార్య ఆరోగ్యం బాగులేదని ఆమె చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులు సఫీగా సాగిన సంసారం మధ్యలో ఆమె మరో వ్యక్తితో రిలేషన్లో ఉందనే అనుమానంతో భర్త ఆమెను హత్య చేయాలనుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.