VIDEO: మంగళంలో ఘనంగా గంగ జాతర

VIDEO: మంగళంలో ఘనంగా గంగ జాతర

CTR: పుంగనూరు రూరల్ మంగళం గ్రామంలో అత్యంత వైభవంగా గంగ జాతర జరిగింది. బుధవారం మధ్యాహ్నం మహిళలు గ్రామ వీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. గంగమ్మను దర్శించి దీపాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని గంగమ్మను ప్రార్థించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.