నేడు, రేపు వ్యవసాయ మార్కెట్ మూసివేత

నేడు, రేపు వ్యవసాయ మార్కెట్ మూసివేత

KRNL: కర్నూలు వ్యవసాయ మార్కెట్ శని, ఆదివారాల్లో మూసివేయడంతో రైతులు తమ ఉల్లిని తాడేపల్లెగూడెంకు తరలించి అమ్మాలని JC బి. నవ్య సూచించారు. క్వింటా ఉల్లికి రూ. 1200 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, ఈక్రాప్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని హెచ్చరించారు. మే నుంచి జూన్ 15 వరకు పక్వానికి వచ్చిన ఉల్లిని మాత్రమే కోయాలన్నారు.