నేడు వాహనాలకు వేలం

నేడు వాహనాలకు వేలం

ATP: పెద్దపప్పూరులో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్సై నాగేంద్రప్రసాద్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొను వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్‌తోపాటు రూ.1000 డిపాజిట్ చెల్లించాలన్నారు.