'పులివెందులలో నీటి సమస్యపై చర్యలు చేపట్టాలి'
KDP: పులివెందులలో నీటి సమస్యలపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. పులివెందుల ప్రాంత రైతాంగం, రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి, తాగునీటి ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.