తెనాలి సబ్ రిజిస్ట్రార్‌గా హరికృష్ణ బాధ్యతలు

GNTR: తెనాలి కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారిగా మాదినేని హరికృష్ణ నియమితులయ్యారు. శనివారం సబ్ రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా హరికృష్ణ పని చేశారు. ప్రస్తుతం గుంటూరులో పనిచేస్తూ తెనాలి సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వచ్చారు.