రేపు కొల్లిపర మండల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్

రేపు కొల్లిపర మండల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్

GNTR: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారని క్యాంపు కార్యాలయం వారు తెలిపారు. కొల్లిపర మండల పరిధిలోని ప్రజలు ప్రజా దర్బార్‌లో పాల్గొని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. సమస్యలపై అర్జీలను ఎమ్మెల్సీ ఆలపాటి ప్రసాద్ స్వయంగా సేకరిస్తారని వెల్లడించారు.