నేడు ఆర్టీసీ డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం

నేడు ఆర్టీసీ డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం

JGL: ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. రవాణా సేవలపై సందేహాలు, సమస్యలు ఉన్న ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 9959225925 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు, సూచనలు చెప్పాలన్నారు.