సబ్బవరం చేరుకున్న అభ్యుదయ సైకిల్ ర్యాలీ

సబ్బవరం చేరుకున్న అభ్యుదయ సైకిల్ ర్యాలీ

AKP: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ తొమ్మిదవ రోజు గురువారం సబ్బవరం చేరుకుంది. సబ్బవరంలో ర్యాలీకి బ్యాండ్ మేళాలు, మహిళల కోలాటంతో స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి డీఎస్పీ విష్ణు స్వరూప్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు అలవాటుపడితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు.