నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం

నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం

MNCL: జిల్లాలో నేరాల నియంత్రణకు కమ్యూనాటీ కాంటాక్ట్ పోగ్రాం నిర్వహించినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 7 వాహనాలను సీజ్ చేయగా, 70 వాహనాలకు ఫైన్లు విధించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో ఊరికి  వెళుతున్న వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానితులు ఎవ్వరైనా కాలనీలలో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.