ఎమ్మెల్యేకు అంగన్వాడీ వర్కర్ల ధన్యవాదాలు
CTR: పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డిని బైరెడ్డిపల్లి, పలమనేరు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు మొత్తం 92 కేంద్రాలు ఉండగా, అన్నింటినీ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చారు.