VIDEO: నార్నూరులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మార్కెట్ యార్డులో శుక్రవారం AMC ఛైర్మన్ ముఖాడే ఉత్తమ్, సర్పంచ్ బానోత్ కావేరి కలిసి శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ... రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని హెచ్చరించారు. తమ శనగ పంటను ప్రభుత్వ మార్కెట్ యార్డుకు విక్రయిస్తే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 5,875 ఇస్తామన్నారు.