నేడు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

నేడు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

KRNL: కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇవాళ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కేంద్ర కమిటీ అబ్జర్వర్ హెచ్.సి. యోగేష్ తెలిపారు. సంఘటన్ -శ్రీజన్ అభియాన్‌లో భాగంగా కొత్త అధ్యక్షుల నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల నాయకులు దరఖాస్తులు సమర్పించవచ్చని ఈ సందర్భంగా యోగేష్ పిలుపునిచ్చారు.