రైతు కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

NRML: భైంసా పట్టణంలోని మిర్జాపూర్ పీఏసీఎస్ కార్యాలయంలో రైతు కుటుంబాలకు మంజూరైన రూ. 8 లక్షల బీమా చెక్కులను ఛైర్మన్ దేవేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రకాశ్ (వాలేగాం), జాదవ్ వినోద్ (వాటోలి), రావుల సాయినాథ్ (దేగాం), లక్ష్మణ్ (వాడి) రైతులు ఇటీవల వీరు అనారోగ్యంతో మృతి చెందగా ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు.