VIDEO: వెంకటాపూర్‌లో రైతుల ఆందోళన
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. గత పది సంవత్సరాలుగా తమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన విషయాలపై మహిళా సంఘాల సభ్యులను రైతులు వివరాలు తెలుపలన్నారు. 10 సంవత్సరాలలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను చెప్పాలని మహిళా సంఘాల సభ్యులను రైతులు నిలదీశారు.