ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్

NRML: భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శనివారం కడెం ప్రాజెక్టును అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను కలెక్టర్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటిని నిరంతరం పరిశీలించాలన్నారు.