VIDEO: నాగులవరంలో కోటి సంతకాల సేకరణ

VIDEO: నాగులవరంలో కోటి సంతకాల సేకరణ

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో ఎంపీపీ రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడంపై నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.