వెల్ది గ్రామంలో MLA కడియం పర్యటన
JN: రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో MLA కడియం శ్రీహరి మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని MLA మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని MLA తెలిపారు.