క్యూఎస్ వరల్డ్ ర్యాకింగ్స్‌లో భారత వర్సిటీలకు చోటు
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో పలు భారత వర్సటీలకు చోటు దక్కింది. టాప్-50లో భారత్ నుంచి ఆరు వర్సిటీలకు స్థానం దక్కింది. వీటిలో నాలుగు ఐఐటీలు, జేఎన్‌యూ, బిట్స్ పిలానీలు టాప్-50లో నిలిచాయి. మార్కెటింగ్, బిజినెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఐఐఎం అహ్మాదాబాద్‌కు స్థానం లభించింది.