నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఇంఛార్జి కలెక్టర్
SRCL: ముస్తాబాద్‌లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఇంఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ పరిశీలించారు.హెల్ప్ డెస్క్, నామినేషన్లు పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. శిక్షణలో మండల ప్రత్యేక అధికారులు అఫ్టల్ బేగం, రాఘవేందర్, క్రాంతి, తహసీల్దార్లు సుజాత, రామచందర్, ఎంపీడీవోలు సత్తయ్య, లచ్చాలు పాల్గొన్నారు.