VIDEO: హనుమాన్ చాలీసా పారాయణం
KNR: అఖిలభారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సార్ఆర్ కళాశాల మైదానంలో సామూహిక అయ్యప్ప స్వామి శరణుఘోష, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు శ్రీరాజ్ దేశ్ పాండె గురుస్వామి, తోట శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ పాల్గొన్నారు.