రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

MLG: నల్లబెల్లి (M) బోల్లోనిపల్లి- మల్లంపల్లి గ్రామల మధ్య వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లంపల్లికి చెందిన గుర్రం వంశీ బుధవారం తన బైక్‌పై బోల్లోనిపల్లి గ్రామం నుంచి ఇంటి తిరిగి వస్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్నికి చెరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.