రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి

MHBD:మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్ సమీపంలో సోమవారం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో మహేందర్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.