మెగా జాబ్ మేళా.. 2000కి పైగా ఉద్యోగాల అవకాశాలు

మెగా జాబ్ మేళా.. 2000కి పైగా ఉద్యోగాల అవకాశాలు

కర్నూలులో హోటల్ ప్రైమ్ ల్యాండ్‌లో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ట్రూ కోడ్ అకాడమీ ఆధ్వర్యంలో 9 కంపెనీలు పాల్గొని 2000కి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయి. టెన్త్ నుంచి బీటెక్ వరకు అభ్యర్థులు హాజరై, రూ. 2.7 లక్షల నుంచి రూ.3.5 లక్షల జీతం అవకాశాలు ఉన్నాయని తెలిపారు.