రేపు ఉండిలో PGRS కార్యక్రమం నిర్వహించనున్న ఎమ్మెల్యే

రేపు ఉండిలో PGRS కార్యక్రమం నిర్వహించనున్న ఎమ్మెల్యే

W.G: కాళ్ల మండలం పెద అమిరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రేపు ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం.గం 10ల నుంచి మధ్యాహ్నం గం.12 ల వరకు జరుగు కార్యక్రమం డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు.