హత్యకేసులో నా భర్తకు సంబంధం లేదు: దీప్తి

హత్యకేసులో నా భర్తకు సంబంధం లేదు: దీప్తి

KDP: నగరంలో పెద్ద దస్తగిరి హత్యకేసు నేపథ్యంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి భార్య దీప్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన భర్త ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చి చట్టానికి సహకరిస్తారని తెలిపారు.