VIDEO: 'లింగ వివక్ష నిర్మూలనకు అందరూ ముందుకు రావాలి'

VIDEO: 'లింగ వివక్ష నిర్మూలనకు అందరూ ముందుకు రావాలి'

GNTR: లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఫిరంగిపురం తహసీల్దార్ ప్రసాదరావు అన్నారు. మంగళవారం ఫిరంగిపురం వెలుగు శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుండి సత్తెనపల్లి రోడ్డు వరకు జెండర్ వివక్ష వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష తేడా లేకుండా సమానంగా చూడాలని అధికారులు సూచించారు.