జిల్లాలో విజృభిస్తున్న క్యాన్సర్ కేసులు

జిల్లాలో విజృభిస్తున్న క్యాన్సర్ కేసులు

KMM: జిల్లాలో క్యాన్సర్ వ్యాధి విజృభిస్తుంది. ప్రస్తుతం 1883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో ఎక్కువ మహిళలే 1418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలో 31PHC, 7HC లతో పాటు ప్రభుత్వ హాస్పిటల్‌లో రోగులను గుర్తించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.