పరీక్షల నిర్వహణను పరిశీలించిన ఎంఈవో
VZM: వేపాడ మండలం బక్కునాయుడుపేటలోని ఏపీ ఆదర్శ పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న SA -1 పరీక్షల నిర్వహణను ఎంఈవో బాల భాస్కరరావు సోమవారం పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.