నూతన ఎస్సైకి సన్మానం
KMR: రామారెడ్డి మండల నూతన ఎస్సైగా నియమితులైన పి.రాజశేఖర్‌ను రామారెడ్డి ఆటో యూనియన్ శనివారం రోజున సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.