OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌

OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌

కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తోన్న OTT సంస్థ 'ఆహా' మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో వచ్చేసింది. 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సదరు OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 50 ఎపిసోడ్స్ తెరకెక్కిన ఈ సిరీస్ నుంచి ఒక్కో ఎపిసోడ్ ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆహాలో అందుబాటులో ఉంటుంది. ఇక ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేసును ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ కథ.