లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: సీనియర్ జడ్జి
WNP: కక్షిదారులు స్పెషల్ లోక్ అదాలత్‌ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి రజని అన్నారు. బుధవారం జిల్లాకోర్టు ప్రాంగణంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. రాజీ చేసుకోదగ్గ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, గృహహింస చట్టం క్రింద నమోదైన కేసులుకు సంబంధించిన పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలన్నారు.