'శీతాకాల రుగ్మతలకు ఆయుర్వేదంతో ఉపశమనం'

'శీతాకాల రుగ్మతలకు ఆయుర్వేదంతో ఉపశమనం'

PPM: శీతాకాలంలో ప్రబలే రుగ్మతలకు ఆయుర్వేద ఔషధాలతో మెరుగైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యాధికారి డా.టి. హేమాక్షి సూచించారు. బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో రోగులకు తనిఖీలు చేస్తూ శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, నివారణోపాయాలపై పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ముఖ్యంగా పడిసం, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, గొంతు నొప్పి సమస్యలవచ్చే అవకాశం ఉందన్నారు