యుద్ధం.. భయం గుప్పిట్లో పాక్

యుద్ధం.. భయం గుప్పిట్లో పాక్

పశ్చిమాసియాలో యుద్ధం వేళ పాక్ భయం గుప్పిట్లో జీవిస్తుంది. ఉద్రిక్తతలతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో పాక్ ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం దాయాది దేశం వద్ద 10 రోజులకు సరిపడా ముడి చమురు మాత్రమే ఉంది. అలాగే 28 రోజులకు సరిపడా పెట్రోలియం ఉత్పత్తులు, 15 రోజలకు మాత్రమే LPG ఉండడంతో పాక్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇంధన ఆదా కోసం WFH చేయాలని ఉద్యోగులకు సూచించింది.