'కీసర పరిధిలో కరెంటు సమస్యల పై కాల్ చేయండి'

'కీసర పరిధిలో కరెంటు సమస్యల పై కాల్ చేయండి'

MDCL: కీసర పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కరెంటు సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని TGSPDCL అధికారులు సూచించారు. ఎల్లప్పుడూ ఎలక్ట్రిసిటీ ఆపరేషన్స్ స్టీమ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. 8712471625 ADE అందుబాటులో ఉంటారని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. పలువురు ఫిర్యాదుల పై యంత్రాంగం స్పందించింది.