ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు

ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు

PPM: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కురుపాంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. సామాన్యుల గౌరవం, మహిళల సాధికారత, పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.