రాంజీ గోండ్ వర్ధంతి వేడుకలు

రాంజీ గోండ్ వర్ధంతి వేడుకలు

ADB: క్రాంతివీర్ రాంజీ గోండ్ వర్ధంతి వేడుకలను ఈ నెల 9న ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరాసుఖ దేవస్థానం ఆవరణలో నిర్వహించనున్నట్లు వేడుకల నిర్వహణ కమిటీ కన్వీనర్ గెడం మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం పర్దన్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఆదివాసీ 9 తెగల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.