VIDEO: టిడ్కో గృహాల వద్ద ముగ్గుల పోటీలు
CTR: పుంగనూరు సమీపానగల టిడ్కో గృహాల వద్ద 'మన ఇల్లు-మన సంక్రాంతి' కార్యక్రమం శుక్రవారం సందడిగా జరిగింది. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. తర్వాత మ్యూజికల్ ఛైర్స్, లెమన్ అండ్ స్పూన్ ఇలా వివిధ క్రీడ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి టిడ్కో ఇన్‌ఛార్జ్ రవీన్ కుమార్ రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు.