ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఆయన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు, అధికారులు, పార్టీ కార్యకర్తలు కలిసి తమ సమస్యలను వినిపించారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, కొన్ని అంశాలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.