VIDEO: బాణసంచా పేలుడులో వ్యక్తికి తీవ్రగాయం

VIDEO: బాణసంచా పేలుడులో వ్యక్తికి తీవ్రగాయం

SKLM: మెలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి చిరంజీవి గురువారం రాత్రి పెళ్లి వేడుకలలో బాణసంచా చేతిలో పేలడంతో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మెరుగైన వైద్య సేవల కొరకు 108 సహాయంతో టెక్కలి జిల్లా హాస్పిటల్‌కి తరలించారు.