కలెక్టర్ ద్వారా సీఎంకు చేనేత కార్మికుల వినతి

కలెక్టర్ ద్వారా సీఎంకు చేనేత కార్మికుల వినతి

NLG: టెస్కో టెండర్లను రద్దు చేసి, యూనిఫాం ఆర్డర్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ద్వారా సీఎం వినతిపత్రం సమర్పించారు. ఈ నిర్ణయం వల్ల చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వెంటనే టెండర్లను పునరుద్ధరించాలని కోరారు.