VIDEO: సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమిపూజ

VIDEO: సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమిపూజ

WGL: పర్వతగిరి మండలం సీఎం తండాలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకుని గుడి నిర్మాణం శనివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఆలయం నిర్మాణంతో ప్రాంతీయ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు.