విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ యాతపేటలో తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
➢ వైభవంగా సింహాచలం వరాహా లక్ష్మీనరసింహస్వామికి గరుడ సేవ
➢ ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రిజిస్ట్రేషన్‌ల శాఖకు రూ.1,066.19 కోట్ల ఆదాయం
➢ సివిల్స్ పరీక్షలో 573వ ర్యాంకు సాధించిన గుమ్మల శ్వేత